కాంగ్రెస్ 70 ఏళ్లలో ఏమి చేసింది?
డబ్భై ఏళ్లలో 54 ఏళ్ళ పాలనతో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటే, 14 ఏళ్ళతో బీజేపీ రెండో స్థానంలో ఉంది. ఒకట్రెండు సందర్భాల్లో తప్ప ఈ రెండు పాలనలలో అద్భుతాలేమి జరిగిపోలేదు. ముఖ్యంగా UPA 1 & 2 లపై నా అభిప్రాయం ఇది.

Comments
Post a Comment