బంగ్లాదేశ్ తలసరి ఆదాయం భారతదేశాన్ని దాటిపోతోందని వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్‌లో హఠాత్తుగా ఇంతటి ఆర్థికాభివృద్ధి ఎలా సాధ్యమైంది?
బంగ్లాదేశ్ తలసరి ఆదాయం పెరగడం మాత్రమే వాళ్ళు మనల్ని మించిపోవడానికి కారణం కాదు, మన తలసరి ఆదాయం తగ్గడం కూడాను. కాకపోతే దీనిలో కూడా మంచి చూడగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
Comments
Post a Comment