మీకు నచ్చిన సినిమా డైలాగ్ ఏమిటి?
"దేవుడే లేదంటున్నాడే వాడు ok. కానీ ఒక దేవుడ్ని పొగుడుతూ ఇంకో దేవుడ్ని తిట్టేవాడే చాలా డేంజర్"
సినిమా: అమ్మోరు తల్లి (2020)
ఇక్కడ కేవలం దేవుడు మాత్రమే కాదు. ఆ స్థానంలో కులం, మతం, రంగు, దేశం, రాష్ట్రం, భాష, సంప్రదాయం, ఆచారం, సంస్కృతి, జెండర్, తరం లాంటివి ఏం పెట్టుకున్నా డైలాగ్ సరిగ్గా సరిపోతుంది.
సినిమా ఇంకా చూడలేదు. కాబట్టి వ్యాఖ్యల్లో కధను ప్రస్థావించకండి.
Comments
Post a Comment