మీకు అత్యంత చిరాకు తెప్పించే విషయాలు ఏమిటి ?
కొన్ని కొత్త సినిమాల ప్రచార కార్యక్రమాలు. ముఖ్యంగా రీమేకులు. ఆ సినిమాల గురించి జరిగే ఇంటర్వ్యూలో క్రింది డైలాగులు ఖచ్చితంగా ఉంటాయి.
పోనీ అక్కడితో ఆగుతుందా అంటే అదీ లేదు. గుండెల మీద చెయ్యేసుకోండి, తడిగుడ్డేసుకుని పడుకోండి, సినిమాకొచ్చేటప్పుడు ఇంకో చొక్కా తెచ్చుకోండి లాంటివి చెబుతారు. తీరా అవన్నీ నమ్మేసి సినిమాకి వెళితే.
Comments
Post a Comment