భారత్‌ని ఇండియా అని పిలిచినట్లు వేరే దేశాలకు కూడా జాతీయంగా ఒక పేరు అంతర్జాతీయంగా ఒక పేరు ఉన్నాయా? ఆ దేశాలు ఏమిటి?
స్వీడన్ ని వారి భాషలో స్వెరియే అని పిలుస్తారు.
నార్వే వారి భాషలో వారి దేశం పేరు నోర్యే.
డెన్మార్క్ ని డేనిష్ భాషలో దాన్మార్క్ అంటారు.
ఐరోపాలోని దాదాపు ప్రతీ దేశానికీ కూడా మన దేశం మల్లే వారి భాషలో సొంత పేర్లున్నాయి. అలాగే వారి భాషలో మిగిలిన దేశాలకు కూడా వేరే పేర్లున్నాయి.
ఉదాహరణకు స్వీడిష్ లో మనదేశాన్ని యిండియెన్ అని పిలుస్తారు.
Comments
Post a Comment