తెలుగు సినిమాల్లో ప్రసిద్ధమైన షూటింగ్ లొకేషన్స్ మీకు తెలిసినవి పంచుకోగలరా? ఏ సినిమాల్లో చూడవచ్చు (ఉదా : రామచంద్రాపురం కోట, సాంఘి టెంపుల్)

 రాజమండ్రి పుష్కరాల రేవు, ఆర్చ్ వంతెన, పాత వంతెన.

వంశీగారు, ఈవీవీగారు దర్శకత్వం వహించిన సినిమాల్లో, రాజేంద్రప్రసాద్ గారు హీరోగా నటించిన చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

మచ్చుకు కొన్ని,

గోదావరి:

సరదాగా కాసేపు:

బెండు అప్పారావు R.M.P :

శశిరేఖా పరిణయం:

Comments

Popular posts from this blog

Quoraలో మీకు నచ్చనిది ఏంటి? ఎందుకు?

విదేశాల్లో నివసించే భారతీయులుగా మీరు ఎలా ఆహారం తింటారు? కేవలం భారతీయ వంటకాలే నిత్యం తినే అవకాశం ఉంటుందా? అక్కడి వంటలకు అలవాటుపడాలా?